Posted by: kvmkishore on: October 3, 2008
” ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి ” ఈ డైలాగ్ వినంగానె ఒక అంతంతమాత్రం పరిచయం ఉన్న అమ్మాయితో సినిమాకో షికారుకో వెళ్దాం అనే టెండర్ పెట్టే ప్రయత్నంలా అనిపిస్తుంది కదా. కానీ అలాంటిదేమి లేదు, నేను ఈ మధ్యన అందరిని తినేస్తోంది ఈ ప్రశ్నతోటె. మాకు మామూలుగా 6 డే వీక్, ఆదివారం మాత్రమె సెలవు. ఇక ఆదివారం ఒక కాలేజిలో ఫాకల్టిగా పని చేసే వాడిని కాబట్టి ఆదివారం అన్న ధ్యాసే ఉండేది కాదు. [...]
Posted by: kvmkishore on: October 1, 2008
It isn’t just a feeling nor an experience nor a story but a saga… The language of English in my life….
Those were the days when I used to practice the alphabets on a slate with my mother sitting next to me. The two important things to be remembered are to read out the alphabets aloud [...]